HPV వ్యాక్సిన్ సురక్షితమేనా..?

HPV వ్యాక్సిన్ సురక్షితమేనా..?

గర్భాశయ క్యాన్సర్ నిర్మూలన లక్ష్యంతో కేంద్రం చేపట్టిన HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం చర్చకు దారితీస్తోంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాక్సిన్‌ను అత్యంత సురక్షితమైందిగా గుర్తించింది. ప్రస్తుతం 100కుపైగా దేశాల్లో ఈ వ్యాక్సిన్‌ను విజయవంతంగా ఉపయోగిస్తున్నారు. ఇది గర్భాశయ క్యాన్సర్‌కు కారణమయ్యే అత్యంత ప్రమాదకరమైన HPV వైరస్ రకాలను సమర్థవంతంగా అరికడుతుందట.