రక్షణ ఇవ్వాల్సిన అన్న.. రాక్షసుడిగా మారి

రక్షణ ఇవ్వాల్సిన అన్న..  రాక్షసుడిగా మారి

కృష్ణా: రక్షణ ఇవ్వాల్సిన అన్న రాక్షసుడుగా మారిన ఘటన పమిడిముక్కల మండలంలో జరిగింది. పోలీసుల కథనం.. మండలానికి చెందిన మైనర్ బాలికను ఆమె అన్న ఫోటోలతో బెదిరించి, పెళ్లి చేసుకుంటానని లైంగికంగా వేధించాడు. విజయవాడ లాడ్జ్‌లకు తీసుకెళ్లి అత్యాచారం చేయగా, బాలిక గర్భవతిగా మారడంతో విషయం బయటికి వచ్చింది. ఈ ఘటనపై కోర్టు నిందితుడికి జీవిత ఖైదీ, రూ.6 వేలు ఫైన్ వేసింది.