VIDEO: కంభంలో ప్రైవేటు సంస్థ నిర్వాకంపై బాధితుల ఆగ్రహం

VIDEO: కంభంలో ప్రైవేటు సంస్థ నిర్వాకంపై బాధితుల ఆగ్రహం

ప్రకాశం: కంభంలోని ఓ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ నిర్వాకం వల్ల వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. తాము లోన్లు తీసుకుని సక్రమంగా చెల్లించినా తమకు కోర్టు నోటీసులు వచ్చాయని బాధితులు వాపోతున్నారు. ప్రతి నెల మిస్ కాకుండా నగదును లీడర్‌కు చెల్లించామని, అయినా తమకు నోటీసులు రావడం పై బాధితులు‌ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.