బీఈడీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

బీఈడీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

కృష్ణా: VJA ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కళాశాలల్లో బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(H.I.వినికిడి లోపం) 4వ సెమిస్టర్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. మే 28, 29, 30వ తేదీలలో ఉదయం 9 నుంచి 10:30 వరకు 40 మార్కులకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని ANU అధ్యాపకులు తెలిపారు. పూర్తి వివరాలకు ఈ https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.