తాడిపత్రికి సతీష్ కుమార్ హత్య కేసు బదిలీ
ATP: టీటీడీ AVSO సతీష్ కుమార్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గుత్తి నుంచి తాడిపత్రికి కేసు బదిలీ చేశారు. గుంతకల్లులో ట్రైన్ ఎక్కిన సతీష్.. భార్యకు 4 సార్లు ఫోన్ చేశారు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో డిస్‌కంఫర్ట్‌గా ఉందంటూ మెసేజ్ చేసినట్లు తెలుస్తోంది. తాడిపత్రికి కేసు బదిలీ కావడంతో డెడ్ బాడీ లభించిన స్పాట్‌ను CID డీజీ రవిశంకర్ పరిశీలించారు.