VIDEO: బాలయ్య చేసిన పనికి నోరెళ్లబెట్టిన శ్రీలీల
గోవాలో జరుగుతోన్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI) వేడుకల్లో సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలో స్టేజ్‌పైకి శ్రీలీలతో కలిసి నందమూరి బాలకృష్ణ వచ్చారు. ఈ సందర్భంగా తన కళ్లజోడును గాల్లోకి విసిరి.. మళ్లీ స్టైల్‌గా బాలయ్య పట్టుకోవడం చూసి శ్రీలీలతో సహా అక్కడ ఉన్నవారు షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది.