నూతన వధూవరులను ఆశీర్వదించిన: మంత్రి
WGL: హైదరాబాద్ ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి ముఖ్య కార్యదర్శి కుమారుడి పెండ్లి వేడుకలు శుక్రవారం నిర్వహించారు. అయితే నూతన వధూవరులను ఆశీర్వదించిన దేవాదయ శాఖ మంత్రి కొండా సురేఖ. ఈ కార్యక్రమంలో హోం శాఖ మంత్రి కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.