VIDEO: 'ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అభివృద్ధి శూన్యం'

VIDEO: 'ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అభివృద్ధి శూన్యం'

NGKL: ప్రజల సొమ్మును కాంగ్రెస్ ప్రభుత్వం లూటీ చేస్తుందని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గువ్వల బాలరాజు విమర్శించారు. మంగళవారం పట్టణంలోని టీచర్స్ కాలనీలో తన నివాసంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అచ్చంపేటలో అభివృద్ధి శూన్యం అని ఎద్దేవ చేశారు.