100 మందికి CMRF చెక్కుల పంపిణీ

100 మందికి CMRF చెక్కుల పంపిణీ

NZB: 100 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద మంజూరు అయిన రూ.26.49 లక్షల విలువైన చెక్కులను నిజామాబాద్ అర్బన్ MLA ధన్పాల్ సూర్యనారాయణ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ.. వైద్యం పొందలేని పరిస్థితిలో ఉంటే వారికి ఈ పథకం ద్వారా సహాయం అందేలా ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.