ALERT: గర్ల్ ఫ్రెండ్‌తో గోవా వెళ్తున్నారా?

ALERT: గర్ల్ ఫ్రెండ్‌తో గోవా వెళ్తున్నారా?

TG: హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ 2023లో ఓ వ్యక్తితో కలిసి గోవా వెళ్లింది. అయితే, ఇటీవల వారికి బస కల్పించిన యశ్వంత్ అనే వ్యక్తి మహిళకు ఫోన్ చేసి రూ.30 లక్షలు ఇవ్వాలని.. లేదంటే వీడియోలు, ఫొటోలు బయటపెడతానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. కాగా, మహిళకు ఇప్పటికే వేరే వ్యక్తితో పెళ్లి జరగడంతో అలా చేయొద్దని వేడుకుంది. అయినప్పటికీ వినకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.