850 డ్యూయల్ డెస్క్ బెంచీలు పంపిణీ

850 డ్యూయల్ డెస్క్ బెంచీలు పంపిణీ

KMR: కామారెడ్డిలోని ప్రభుత్వ పాఠశాలలకు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సూచనల మేరకు బీజేపీ కౌన్సిలర్లు, నాయకులు 850 డ్యూయల్ డెస్క్ బెంచీలను పంపిణీ చేశారు. ఇది వరకే నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలకు 5,150 బెంచీలు పంపిణీ చేయగా, మొత్తం రూ.4 కోట్ల వ్యయంతో 6,000 బెంచీలను పేద విద్యార్థుల భవిష్యత్తుకు మౌలిక సదుపాయాల్లో భాగంగా అందజేశారు.