'వాతావరణ మార్పులకు అనుగుణంగా ఉండాలి'

'వాతావరణ మార్పులకు అనుగుణంగా ఉండాలి'

వాతావరణ మార్పులకు అనుగుణంగా ఉండాలని DMHO వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం ఒంగోలులోని బాలాజీ నగర్, పోతులపాలెం సచివాలయం సమీప ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావుతో కలిసి పరిశీలించారు. ఈ మేరకు వర్షాకాలంలో చెరువులు, కాలువలు నీరు విపరీతంగా నిల్వ ఉండటం వల్ల దోమలు ప్రభులే అవకాశం ఉందని, దోమల కుట్టకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.