VIDEO: పోలో రింగ్ తయారీ గోదాంపై దాడి

VIDEO: పోలో రింగ్ తయారీ గోదాంపై దాడి

RR: మైలార్ దేవ్ పల్లి PS పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న పోలో రింగ్ తయారీ గోదాంపై H-FAST అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. గోదాంలో నాణ్యత లేని, ప్రమాదకర రసాయనాలతో తినుబండారాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. భారీగా ముడి పదార్థాలు, పోలో రింగులు, యంత్రాలను స్వాధీనం చేసుకుని గోదాంను సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.