'యూరియా సమస్యలపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు'

'యూరియా సమస్యలపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు'

WNP: యూరియాతో పాటు ఫర్టిలైజర్ కొనాలని ఎవరైనా డీలర్లు రైతుకు ఒత్తిడి చేసినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదనపు కలెక్టర్ యాదయ్య తెలిపారు. జిల్లాల్లో యూరియా సమస్యలపై వెంటనే సంప్రదించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఎరువుల విషయంలో ఏమైనా సమస్యలు వస్తే 8977756114 నంబర్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చు అన్నారు.