కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ తిమ్మాపూర్‌లో కారు బోల్తా.. ఐదుగురుకి తీవ్ర గాయాలు
★ బీఆర్ఎస్‌లో చేరిన సింగిల్ విండో మాజీ ఛైర్మన్ తిరుపతిరెడ్డి
★ బాలికలు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి: కలెక్టర్ అశ్విని తానాజీ
★ పోరండ్లలో ధాన్యం విక్రయాల ఆలస్యంపై రాస్తారోకో చేసిన రైతులు