ఫ్యాక్షన్ నిర్మూలనకు కఠిన శిక్షలు అవసరం: MLA

ఫ్యాక్షన్ నిర్మూలనకు కఠిన శిక్షలు అవసరం: MLA

PLD: ఫ్యాక్షన్‌ను సమూలంగా అరికట్టేందుకు కఠిన శిక్షలు అవసరమని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. పల్నాడులో ఫ్యాక్షన్ నిర్మూలనకు సీఎం చంద్రబాబు చేస్తున్న కృషిని ప్రశంసించారు. తోట చంద్రయ్య కుమారుడికి ఆర్థిక సాయం, ఉద్యోగం కల్పించి, ఆ యువకుడు ఫ్యాక్షన్ ఊబిలో చిక్కుకోకుండా ప్రభుత్వం కాపాడిందని ఆయన పేర్కొన్నారు.