అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

MNCL: మంచిర్యాలలోని MJBW గురుకుల డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న బాటని సబ్జెక్టు బోధించుటకు అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ పురుషోత్తం శుక్రవారం ప్రకటనలో తెలిపారు. PGలో 55% మార్కులు కలిగిన వారు అర్హులన్నారు. నెట్, సెట్, PHD లతో బోధన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈనెల 11న డెమో ఇంటర్వ్యూకు హాజరుకావాలని తెలిపారు.