వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి: ఎస్పీ

వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి: ఎస్పీ

MLG: ప్రస్తుత శీతాకాలంలో పొగ మంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, డ్రైవర్లు జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని ములుగు ఎస్పీ శబరీశ్ అన్నారు. తెల్లవారుజామున, రాత్రివేళ సాధ్యమైనంతవరకు ప్రయాణాలను తగ్గించాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప రోడ్డు పక్కన భారీ వాహనాలు నిలప వద్దన్నారు. ఆ సమయంలో హేజర్ లైట్లను ఆన్ చేయాలని తెలిపారు.