VIDEO: జనసేనాని ఓ పొలిటికల్ మాస్టర్ మైండ్

VIDEO: జనసేనాని ఓ పొలిటికల్ మాస్టర్ మైండ్

గుంటూరు: జనసేనాని పవన్ కళ్యాణ్ మాస్టర్ మైండ్ అని, ఆయనో గేమ్ ఛేంజర్ అని జనసేన పార్టీ ఓ స్పెషల్ వీడియోను షేర్ చేసింది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీ, బీజేపీతో జట్టుకట్టి ఆ పార్టీని కోలుకోలేని దెబ్బకొట్టారంటూ జనసేన పార్టీ శ్రేణులు ట్వీట్స్ చేస్తున్నాయి. తనతో పవన్ ఉన్నారని మోదీ చెప్పిన వ్యాఖ్యలను, ఈ కూటమికి పవన్ ఓ పవర్లాంటి వారని పలువురు రాజకీయ విశ్లేషకులు తెలిపారు.