VIDEO: రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

VIDEO: రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

NRML: సోన్ మండలంలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు ప్రకారం.. కడ్తాల్ గ్రామానికి చెందిన గుర్రం భూమవ్వ NH-44 రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె ఎగిరిపోయి కిందపడటంతో అక్కడికక్కడే మరణించినట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.