నేడు మంచినీటి సరఫరాకు అంతరాయం

నేడు మంచినీటి సరఫరాకు అంతరాయం

PPM: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వేగావతి నదిలో మురుగునీరు చేరడంతో గురువారం నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని సాలూరు మున్సిపల్‌ కమిషనర్‌ రత్నకుమార్‌ తెలిపారు. ఇన్ ఫిల్టరేషన్ బావుల్లో తాగునీరు శుద్ధి ప్రక్రియకు అనుకూలంగా లేకపోవడమే దీనికి కారణమని వరదనీరు అధికంగా చేరిందని ఈ విషయమై ప్రజలందరూ సహకరించాలని కమిషనర్‌ కోరారు.