VIDEO: నర్సీపట్నంలో అమ్మవారి జాతర మహోత్సవాలు
AKP: నర్సీపట్నంలో మరిడీ మహాలక్ష్మి అమ్మవారి జాతర మంగళవారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది. తొలి జాగారం సందర్భంగా చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబంతో కలిసి పూజలు చేసి ఊరేగింపును ప్రారంభించారు. డప్పులు, కోలాటాలతో వేడుకలు ఉత్సాహంగా సాగగా, భక్తులు భారీగా పాల్గొన్నారు.