'భుగర్భజలాలు పెంపోందిస్తే భావితరాలకు నీరు అందుతుంది'

'భుగర్భజలాలు పెంపోందిస్తే భావితరాలకు నీరు అందుతుంది'

VZM: 'స్వచ్చాంద్ర - స్వర్ణాంద్రలో' భాగంగా బొబ్బిలి MPDO రవికుమార్ శనివారం ఆయన కార్యాలయం వద్ద ఇంకుడు గుంతను నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుళాయినీరు, వర్షపు నీరు భూగర్భంలో ఇంకేందుకు అందరూ ఇంకుడు గుంతలు నిర్మించి భూగర్భ జలాలను పెంపొందించేందుకు కృషి కోరారు. భూగర్భ జలాలు పెంపొందిస్తేనే భవిష్యత్తు తరాలకు నీరు అందుతుందన్నారు.