రోడ్డు ప్రమాద ఘటనపై స్పీకర్ దిగ్భ్రాంతి

రోడ్డు ప్రమాద ఘటనపై స్పీకర్ దిగ్భ్రాంతి

TG: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ ప్రమాదంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో HYDకు చెందిన హజ్ యాత్రికులు మరణించడం పట్ల స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.