VIDEO: చివరి దశకు చేరుకున్న బాలాపూర్ గణేష్ విగ్రహ పనులు

VIDEO: చివరి దశకు చేరుకున్న బాలాపూర్ గణేష్ విగ్రహ పనులు

RR: బాలాపూర్ గణేష్ విగ్రహ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గణేష్ చతుర్థికి కొద్దిరోజులు మాత్రమే మిగిలి ఉండటంతో విగ్రహ పనుల్లో వేగం పెంచారు. విగ్రహ పనులు చివరి దశకు చేరుకోవడంతో తుది మెరుగులు దిద్దుతున్నారు. కాగా.. బాలాపూర్ విగ్రహంతో పాటు, బాలాపూర్ లడ్డుకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న విషయం తెలిసిందే.