ఉమ్మడి చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి చిత్తూరు  జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ చిత్తూరు SPగా  బాధ్యతలు స్వీకరించిన తుషార్ డూడీ
✦ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నక్రికెటర్ జడేజా భార్య రివాబా జడేజా
✦ మూలవంక అడవిలో పిల్లలను చంపి.. దంపతుల ఆత్మహత్య
✦ మహిళా సాధికారిత సదస్సు ఏర్పాట్లను పరిశీలించిన TPTనగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య
✦ పుంగనూరులో ప్రత్యేక అలంకారంలో వీరుపాక్షి అమ్మవారు