VIDEO: ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

VIDEO: ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

NLR: ఇందుకూరుపేట మండలం పల్లిపాడులో గల ప్రభుత్వ డైట్ నందు ప్రపంచ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించబడినట్లు ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ వి.అక్కిరెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రథమ సంవత్సరం చదువుతున్న ఛాత్రోపాధ్యాయులు పాటలు, నృత్యాలు, ఉపన్యాసాలతో అవతరించగా, అధ్యాపకులు కవితలు చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో డైట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు