వక్ఫ్ పోర్టల్ గడువు 6 నెలలకు పెంపు
NTR: వక్ఫ్ ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు వక్ఫ్ పోర్టల్ వివరాల అప్‌లోడ్ గడువును మరో 6 నెలలు పొడిగించారని రాష్ట్ర వక్ఫ్ బోర్డు ప్రధాన కార్యనిర్వాహక అధికారి షేక్ మొహమ్మద్ అలీ ప్రకటించారు. సీఈవో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం రాష్ట్రంలోని అన్ని వక్ఫ్ సంస్థలు, అనుబంధ ఆస్తుల వివరాలను పోర్టల్లో అప్‌లోడ్ చేసి ప్రక్రియను జూన్ నుంచి ప్రారంభించామన్నారు.