VIDEO: అభివృద్ధి పనులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్
KMR: 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా నిర్వహించిన పలు అభివృద్ధి పనుల్లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొన్నారు. గ్రామంలో జరుగుతున్న పనులను పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు. NREGS కింద కొత్త డ్రైనేజీ చివర నిర్మించనున్న సోక్పిట్ (ఇంగుడు గుంత) పనులకు కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేశారు.