జిల్లాలో ఘనంగా ప్రపంచ అటవీ దినోత్సవం

జిల్లాలో ఘనంగా ప్రపంచ అటవీ దినోత్సవం

ASF: జిల్లా కేంద్రంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీకి జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. యునెస్కో తీర్మానంతో 2013 నుంచి ప్రపంచ అటవీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అటవీ పరిరక్షణలో సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు.