భారీగా పెరిగిన చమురు ధరలు

భారీగా పెరిగిన చమురు ధరలు

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు ఇప్పట్లో తొలగేలా కనిపించడం లేదు. ఇరాన్‌పై భూతల దాడులకు అమెరికా సిద్ధమవుతుందన్న వార్తలతో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బ్యారల్ బ్రెంట్ క్రూడ్ ధర 107.92 డాలర్లకు చేరుకోగా, అమెరికా క్రూడ్ ధర 102.57 డాలర్లకు చేరింది. మరోవైపు, ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్ విక్రయాలను నిలిపివేస్తున్నట్లు రష్యా ప్రకటించడం ప్రపంచ దేశాలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.