సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన కాంగ్రెస్ నేతలు

MBNR: బీసీలకు 42% రిజర్వేషన్ల ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ అడ్డాకులలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా పాలన కొనసాగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బీసీలకు చట్ట సభలలో ప్రాధాన్యత కల్పించుటకు కృషి చేస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు.