సైబర్ నేరాలపై అవగాహనా కార్యక్రమం

సైబర్ నేరాలపై అవగాహనా కార్యక్రమం

NTR: తిరువూరు గవర్నమెంట్ జూనియర్ కళాశాల విద్యార్థులకు సైబర్ నేరాలపై తిరువూరు SI సత్యనారాయణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పాక్సో చట్టం, సైబర్ మోసాలు, తప్పుడు OTPతో మోసాలు, డిజిటల్ అరెస్టులు, మద్యం సేవించి వాహనం నడపడం వంటి వాటిపై అవగాహన కల్పించారు.