'ప్రజలు త్రాగునీరు వృధా చేయకుండా వాడుకోవాలి'
PLD: చిలకలూరిపేట పట్టణ ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని మున్సిపల్ డీ.ఈ అబ్దుల్ రహీం తెలిపారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ జలాశయం నుంచి కేవలం త్రాగునీటి అవసరాలకు చెరువుకు నింపినట్లు తెలిపారు. నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు.