రైతులకు గుర్తింపు కార్డులు
WNP: వీపనగండ్ల మండలంలోని విశిష్ట కార్డుల కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలని ఏవో డాకేశ్వర్ గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రకృతి విపత్తులు, పీఎం కిసాన్, పంటల బీమా తదితర పథకాలు అందుతాయన్నారు. దరఖాస్తు చేసుకోని రైతులు ఆయా గ్రామాల ఏఈవోల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకోవాలని సూచించారు.