ALERT: మరికాసేపట్లో కుండపోత వర్షం..!

ALERT: మరికాసేపట్లో కుండపోత వర్షం..!

HYD: నగరంలో కాసేపట్లో పలు ఏరియాల్లో భారీ కుండపోత వర్షం కురువనుందని TGDPS తెలిపింది. షేక్‌పేట్, మణికొండ, గచ్చిబౌలి, నార్సింగి, నానక్ రాం గూడ, రాయదుర్గం, టోలిచౌకి, మెహదీపట్నం, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, నాంపల్లి, అబిడ్స్, గోషామహల్, కూకట్‌పల్లి, అమీర్పేట, సనత్ నగర్లో వర్ష బీభత్సం సృష్టించే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.