లా కాలేజీలో ఫ్రెషర్స్‌కు స్వాగతం
VSP: భీమిలి సమీపంలోని మధురవాడలోని న్యాయ విద్య పరిషత్‌లా కాలేజీలో శుక్రవారం ‘ఫ్రెషర్స్‌కు స్వాగతం–2026’ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. సీనియర్ విద్యార్థులు 3, 5 ఏళ్ల కోర్సుల్లో చేరిన జూనియర్లను ఆప్యాయంగా స్వాగతించారు. ఈ కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపికా దాస్, ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ వి. కృష్ణమోహన్, ప్రిన్సిపాల్ చంద్రుడు పాల్గొన్నారు.