పెద్దపులి తిరిగి తిప్పేశ్వర్‌కు వరకు వెళ్లిందా..?

పెద్దపులి తిరిగి తిప్పేశ్వర్‌కు వరకు వెళ్లిందా..?

ADB: కొన్ని రోజుల క్రితం బోథ్ మండలాన్ని గడగడలాడించిన పెద్దపులి ఆనవాళ్లు కనిపించడం లేదు. అది తిరిగి తన సొంతగూడు మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అటవీ ప్రాంతానికి వెళ్లిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత కొన్ని రోజుల క్రితం నిగిని, మర్లపల్లి అడవిలో కనిపించినట్లు అటవీ అధికారులు ధృవీకరించిన విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య దాని ఆనవాళ్లు కనబడడం లేదు.