VIDEO: వరంగల్‌లో సీఎం ఏరియల్ సర్వే
WGL: మొంథా తుఫాన్ ప్రభావంతో వరంగల్ నగరం జలాధిగ్బంధంలో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్‌లో ఏరియల్ సర్వే నిర్వహించారు. వరంగల్ చేరుకున్న సీఎం రోడ్డు మార్గంలో ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం సమ్మయ్యనాగర్, హన్మకొండ చౌరస్తా, పోతన నగర్ వరద బాదితులతో మాట్లాడుతూ, వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. అనంతరం హన్మకొండ కొలెక్టరెట్ లో ఉన్నతరికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.