ప్రత్యేక అధికారుల నియామకానికి ప్రతిపాదనలు

ప్రత్యేక అధికారుల నియామకానికి ప్రతిపాదనలు

AKP: కోటవురట్ల మండలంలో 25 పంచాయతీలకు ఆరుగురు ప్రత్యేక అధికారుల నియామకానికి జిల్లా అధికారులకు ప్రతిపాదనలు పంపించినట్లు ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. పంచాయతీలు పాలకవర్గం పదవీకాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆరుగురు గెజిటెడ్ అధికారులను ఎంపిక చేసామన్నారు. 3వ తేదీ నుంచి ప్రత్యేక అధికారులను నియమిస్తామన్నారు.