విద్యుత్ ఆర్టిజన్ల అర్ధనగ్న ప్రదర్శన

విద్యుత్ ఆర్టిజన్ల అర్ధనగ్న ప్రదర్శన

SRPT: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ శాఖ ఆర్టిజన్ కార్మికులు గురువారం హుజూర్ నగర్ డివిజన్ కార్యాలయం ముందు అర్ధనగ్న నిరసన చేపట్టారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. హక్కుల సాధన కోసం ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.