VIDEO: ఘనంగా పొలాల అమావాస్య పూజలు

VIDEO: ఘనంగా పొలాల అమావాస్య పూజలు

MDK: తూప్రాన్ పట్టణంలో పొలాల అమావాస్య పూజను మహిళలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మహంకాళి ఆలయం వద్ద గల పోచమ్మ ఆలయంలో శనివారం పొలాల అమావాస్యను పురస్కరించుకొని ఆర్యవైశ్య, విశ్వకర్మ మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. ఈ పూజల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.