కష్టాల కూపంలో మల్దకల్ మొక్కజొన్న రైతులు

కష్టాల కూపంలో మల్దకల్ మొక్కజొన్న రైతులు

GDWL: మల్దకల్ మండలంలో 175 ఎకరాలకు పైగా మొక్కజొన్న సాగు చేసిన రైతులు కష్టంలో ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం, గిట్టుబాటు ధర లేకపోవడం, దళారుల దోపిడీతో ఆందోళన పెరిగింది. పంటను నిల్వ చేయడానికి కల్లాలు లేక, రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యను తీర్చాలని రైతులు కోరుతున్నారు.