VIDEO: సాగర్ కాలువలో యువకుడు గల్లంతు

VIDEO: సాగర్ కాలువలో యువకుడు గల్లంతు

ప్రకాశం: త్రిపురాంతకం మండలం రాజుపాలెం వద్ద బుధవారం పెద్దపూడి సురేందర్ రెడ్డి నాగార్జున సాగర్ కాలువలో ప్రమాదవశాత్తు కాలు జారి పడి గల్లంతయ్యాడు. బహిర్భూమికి వెళ్ళినప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. గ్రామస్థులు అతడి కోసం కాలువలో గాలిస్తున్నారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.