దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శన స్థాయికి ఎంపిక

దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శన స్థాయికి ఎంపిక

కృష్ణా: వైజ్ఞానిక ప్రదర్శనలో కృష్ణా జిల్లా నుంచి పాల్గొన్న 11 మంది సభ్యులలో ఇద్దరు దక్షిణ భారత స్థాయికి ఎంపికయ్యారని. జిల్లా విద్యాశాఖ అధికారి యు.వీ సుబ్బారావు తెలియజేశారు. బాలల కేటగిరీలో గుడివాడ మాంటిసోరికు చెందిన అశ్విన్ కుమార్ మరియు ఉపాధ్యాయుల కేటగిరిలో గుండుపాలెం హై స్కూల్ నుంచి సోమేశ్వర రావు విజేతలుగా నిలిచారు.