VIDEO: 'కళా జాతరను జయప్రదం చేయాలి'

SKLM: కార్గో ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా మే ఆరో తేదీన కళా జాతరను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర. వెంకటరమణ కోరారు. బుధవారం పలాసలోని తమ కార్యాలయంలో మాట్లాడారు. బలవంతపు భూసేకరణ ఆపాలని, సముద్రతీర ప్రాంతాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్ట పెట్టొద్దన్నారు. ఈ ప్రాంతాల్లో తరతరాలుగా జీవనం సాగిస్తున్నారన్నారు.