జర్న‌లిస్ట్ రెడ్డిపల్లి యాదగిరికి ‘సిమా’ అవార్డు

జర్న‌లిస్ట్ రెడ్డిపల్లి యాదగిరికి ‘సిమా’ అవార్డు

న‌ల్ల‌గొండ ఓ ఛాన‌ల్ జ‌ర్న‌లిస్ట్ రెడ్డిప‌ల్లి యాద‌గిరి సౌత్ ఇండ‌యా మీడియా అసోసియేష‌న్ (సిమా) అవార్డును అందుకున్నారు. శ‌నివారం బెంగ‌ళూరులో జ‌రిగిన అవార్డుల ప్ర‌ధాన కార్య‌క్ర‌మంలో జగద్గురు సిద్ధేశ్వర స్వామి, సిమా అధ్యక్ష కార్యదర్శులు ఆదినారాయణమూర్తి, ఎన్.కే. స్వామి చేతుల మీదుగా ఈ అవార్డును అయన అందుకున్నారు.