'కడపలో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలి'

'కడపలో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలి'

KDP: కడప నగర 7వ డివిజన్ కెనరా బ్యాంక్ పరిధిలో ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆధ్వర్యంలో 'మన కడప - స్వచ్ఛ కడప' కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. డ్రైనేజ్, చెత్త నిర్వహణ, పరిశుభ్రత పనులపై అధికారులతో కలిసి పరిశీలించారు. శుభ్రత పనులు మరింత సమర్థవంతంగా చేపట్టాలని మున్సిపల్ సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.