తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

★ రాజమండ్రి కలెక్టరేట్‌లో విద్యుత్ పొదుపు వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ కీర్తి చేకూరి
★ అత్రేయపురం వాడపల్లి వెంకన్నను దర్శించిన మోగ్లీ చిత్ర బృందం
★ మురళికొండలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గోరంట్ల
★ గోకవరంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు నవీన్ కమార్