MBBS సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

MBBS సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

NTR: 2025-26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా MBBS సీట్ల భర్తీకి అభ్యర్థులు నేటి నుంచి కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు NTR ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే విశ్వవిద్యాలయానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఒక కళాశాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. సిద్ధార్థలో 149, నిమ్రా మైనారిటీ కళాశాలలో 75సీట్లు ఉన్నట్లు పేర్కొన్నారు.